Friday, January 13, 2017

తమ్ముడ్ని పెళ్లి చేసుకున్న అక్క! ఇందులో ట్విస్టు ఏంటంటే..


తమ్ముడ్ని పెళ్లి చేసుకున్న అక్క! 


ఇందులో ట్విస్టు ఏంటంటే..


మనం ఎన్నో సినిమాలు చూసి ఉంటాం.. సినిమా మొదట్లో విలన్ వచ్చి ఒక నిజాయితీ గల కుటుంబంలో పెద్ద దిక్కుని చంపేసి ఆ కుటుంబాన్ని చెల్లాచెదురు చేసేస్తాడు. ఆ తరువాత ఆ కుటుంబంలో పిల్లలు చెల్లాచెదురుగా విడిపోయి ఎక్కడెక్కడో పెరిగి పెద్దయ్యాక చివరిలో కలుస్తారు. ఇది సినిమా కధ, అయితే ఇలాంటిదే నిజ జీవితంలో జరిగింది కానీ ఇందులో ఓ ఊహించిన ట్విస్ట్ కూడా ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే.. బ్రెజిల్ లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఆడ్రియానా అనే మహిళకు విచిత్ర అనుభవం ఎదురైంది. ఆమె పెళ్ళి చేసుకున్నది తోబుట్టువునే అన్న విషయం వివాహమైన ఏడేళ్ళ తర్వాత తెలిసింది.

ఇప్పుడు వారికి ఓ పాప కూడా. ఆడ్రియానా(39) కాస్మెటిక్స్ సేల్స్ ఉమన్ కాగా, ఆమె భర్త లియాండ్రో(37) ఓ ట్రక్ డ్రైవర్. వీరిలో ఆడ్రియానా లియాండ్రో కంటే రెండేళ్ళు పెద్దది. వీరి తల్లి మారియా వీరిద్దరినీ చిన్నతనంలోనే వదిలేసింది. తొలుత ఆడ్రియానాను, అనంతరం లియాండ్రోను వదిలేసింది. అనంతరం ఈ అక్కాతమ్ముడు వేర్వేరుగా వేరే ప్రాంతాల్లో అనాథలుగా పెరిగి పెద్దవారయ్యారు. యుక్తవయస్సుకు వచ్చిన తర్వాత కాకతాళీయంగా పెళ్ళి చేసుకున్నారు. తమ ఇద్దరు తల్లుల పేర్లు మారియా కావడం కాకతాళీయం అని భావించేవారట. కానీ, అప్పటికి తెలియదు ఆ జోడీకి, తమ ఇద్దరి తల్లి ఒక్కత్తేనని. అయితే, సావోపాలోలోని గ్లోబ్ రేడియోకు ఓ ప్రత్యేకత ఉంది.

జాడ తెలియకుండా పోయిన బంధువులను వెతికిపట్టుకునేందుకు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుందీ రేడియో స్టేషన్. ఈ కార్యక్రమం ద్వారా ఆడ్రియానా తన తల్లి మారియాను కోసం ప్రయత్నిస్తుంటే, తన పెళ్లి రహస్యం తెలిసింది. తనకో కుమారుడు ఉండేవాడని, అతని పేరు లియాండ్రో అని మారియా చెప్పింది. అతను ఆడ్రియానా భర్తేనని తెలిసింది. కానీ, ఇప్పుడు తామిద్దరం ఒక్కటయ్యామని, ఇది భగవంతుడి లీల అని ఆడ్రియానా, లియాండ్రో అంటున్నారు. భార్యాభర్తలుగానే కొనసాగుతామని స్పష్టం చేశారు.

Thursday, January 12, 2017

పదోతరగతి ఉంటే చాలు! గవర్మెంట్ జాబ్ రెడీ! స్టార్టింగ్ సాలరీ 20,000/- అందరికి తెలిసేలా షేర్ చేయండి!


పదోతరగతి ఉంటే చాలు! గవర్మెంట్ జాబ్ రెడీ! 
స్టార్టింగ్ సాలరీ 20,000/-
అందరికి తెలిసేలా షేర్ చేయండి!

Tuesday, January 10, 2017

ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే మీరు అదృష్టవంతులు అవుతారు! ఈ విషయం షేర్ చేయండి!


ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే 
మీరు అదృష్టవంతులు అవుతారు!
ఈ విషయం షేర్ చేయండి!


Monday, January 9, 2017

అమెరికా స్కెచ్ కు బలైపోయిన 120కోట్లమంది భారతీయులు.. కీలు బొమ్మగా మోడి..


అమెరికా స్కెచ్ కు బలైపోయిన 120కోట్లమంది భారతీయులు.. కీలు బొమ్మగా మోడి..

మోదీ పెద్ద నోట్ల రద్దు వెనుక అసలు రహస్యాన్ని ఏషియన్ పసిఫిక్ రిసెర్చ్ (ఏపీఆర్) సంస్థ బయటపెట్టింది. ప్రపంచ ఆర్దికవ్యవస్థను తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు అగ్రరాజ్యం అమెరికా వేసిన విషప్రయోగానికి భారత్‌ ఎలా బలైపోయిందో ఏపీఆర్ వెల్లడించింది. ”దాచిపెట్టిన రహస్యం – మోదీ చేపట్టిన క్రూరమైన నోట్ల రద్దు ప్రయోగం వెనుక వాషింగ్టన్” పేరుతో ఓ రిపోర్టును వెల్లడించింది. దీనిప్రకారం ఇప్పటికే ఆయుధ వ్యాపారంలో ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా ప్రపంచ ఆర్థిక రంగాన్ని తన ఆధీనంలో పెట్టుకునేందుకు ఎత్తు వేసింది. ఇందులో భాగంగా అమెరికా ప్రభుత్వానికి చెందిన యునైటెడ్‌ స్టేట్స్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్‌నేషనల్‌ డెవల్‌పమెంట్‌ (యుఎస్‌ఎఐడీ) రంగంలోకి దిగింది. ప్రపంచాన్ని నగదు రహితంగా మార్చి ఆన్‌లైన్‌ ద్వారా మొత్తం ప్రపంచ ఆర్దిక వ్యవస్థను వాషింగ్టన్‌లో కూర్చుని నిఘా ఉంచాలన్నది యూఎస్‌ఏఐడీ ఎత్తుగడ. ఇందులో భాగంగా అమెరికా ముందుగా ఇండియాపై కన్నేసింది. వెంటనే భారత ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపింది. ఇదంతా ఏడాది క్రితం నుంచే ఆర్బీఐ అధికారులు, ఒబామా, మోదీ మధ్య సంబంధాలను కూడా యూఎస్ ఇందుకోసం చక్కగా వాడుకుంది.
నగదు రహిత సమాజం పేరుతో భారత్‌ను ముగ్గులోకి దింపింది. సాధారణంగా ఈ ప్రయోగం ముందుగా ఒక నగరాన్ని క్యాష్ లెస్‌ కోసం ఎంపిక చేసి ప్రయోగం చేయాలనుకున్నారట. కానీ భారతీయుల అమాయకత్వాన్ని గమనించి ఏకంగా ఒక్కసారిగా దేశం మొత్తం మీద ప్రయోగాన్ని చేసినట్టు ఈ ఏపీఆర్‌ రిపోర్టు సంచలన విషయాలు వెల్లడించింది. ఒకేసారి పెద్దనోట్ల రూపంలో ఉన్న 86 శాతం కరెన్సీని రద్దు చేసి తద్వారా ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో నగదురహిత లావాదేవీలవైపు మళ్లేలా చేయాలన్న వికృత ఆలోచనను ప్రవేశపెట్టారు. భారతీయులపై చేసిన ఈ విషప్రయోగం వెనుక అమెరికా, భారత్‌ పెద్దలతో పాటు 35 కార్పొరేట్ కంపెనీలు కూడా పనిచేసినట్టు ఈ రిపోర్ట్ వెల్లడించింది. దీనివల్ల అమెరికాకు, కార్పొరేట్ సంస్థలకు ఏం లాభమన్న దానికి ఈ సర్వే సమాధానమిచ్చింది. నోట్ల రద్దుతో సామాన్యుల బతుకులు చిద్రం అయినా డిజిటల్‌ పేమెంట్‌ సర్వీసుల్లోని ఉన్న వీసా, మాస్టర్‌కార్డ్‌, పేటీఎం వంటి సంస్థలకు భారీగా లాభాలు వస్తాయి. అన్నింటికి మించి అమెరికా అత్యంత ప్రమాదకరమైన ఆలోచన ఇందులో ఉంది.
ఐటి, ఐటి ఆధారిత పేమెంట్‌ సర్వీసుల్లోని తమ కంపెనీల వ్యాపారాలను విస్తరిస్తూ, అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థలను పూర్తిగా డిజిటల్‌ చెల్లింపుల పరిధిలోకి తేగలిగితే అమెరికా కంపెనీల బిజినెస్‌ పెరుగుతుంది. అదే సమయంలో వాషింగ్టన్‌లో కూర్చొని, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక లావాదేవీలపై నిఘా వేసేందుకు అమెరికాకు వీలవుతుంది. అమెరికా చేసిన ఈపని వల్ల ముందుగా భారత్‌ బలైపోయినట్టు తెలుస్తోంది. దీనినిబట్టి మోదీ చెప్పిన నల్లధనం, అవినీతి నిర్మూలన ఇవన్నీ కేవలం ప్రజల చెవుల్లో పూలుపెట్టేందుకు చెప్పిన అబద్దాలని రిపోర్ట్ ను బట్టి స్పష్టమవుతోంది. పైగా మోడి కూడా మొదట్లో నల్ల కుబేరులను అరికట్టేందుకు ఈ నిర్ణయం అని ఒకసారి, క్యాష్ లెస్ కంట్రీగా చేస్తానని మరోసారి, పేదవారికి లబ్ధి చేకూర్చేందుకే అని ఇంకోసారి ఇలా మాటలు మార్చడం.. మొదట్లో ఉన్న కాన్ఫిడెన్స్ క్రమేపీ కరువవ్వడం కూడా ఈ సర్వే రిపోర్టుకు ఊతమిస్తోంది.

అమ్మాయిల అందం & ఆకర్షణ గురించిన సర్వే చెప్పిన ఆసక్తికరమైన విషయాలు!


అమ్మాయిల అందం & ఆకర్షణ గురించిన 
సర్వే చెప్పిన ఆసక్తికరమైన విషయాలు!


ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకం ద్వారా సొంత ఇంటి కల నెరవేర్చుకోండి! ఈ విషయాన్ని షేర్ చేయండి! ప్రజాహితార్థం భారతప్రభుత్వంచే జారీ చేయబడింది!


ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకం ద్వారా 
సొంత ఇంటి కల నెరవేర్చుకోండి!
ఈ విషయాన్ని షేర్ చేయండి!
ప్రజాహితార్థం భారతప్రభుత్వంచే జారీ చేయబడింది!Sunday, January 8, 2017

నోట్ల రద్దు క్రమంలో కేంద్రం మళ్ళీ షాకింగ్ న్యూస్ ఇచ్చింది! బ్యాంకు అకౌంట్స్ కి కొత్త లింక్ పెట్టేసింది!


నోట్ల రద్దు క్రమంలో కేంద్రం మళ్ళీ 
షాకింగ్ న్యూస్ ఇచ్చింది! 
బ్యాంకు అకౌంట్స్ కి కొత్త లింక్ పెట్టేసింది!

Saturday, January 7, 2017

మగవాళ్ళు గడ్డం పెంచడం వల్ల కలిగే అమేజింగ్ బెనిఫిట్స్ తెలుసుకోండి!


మగవాళ్ళు గడ్డం పెంచడం వల్ల కలిగే 
అమేజింగ్ బెనిఫిట్స్ తెలుసుకోండి!


Thursday, January 5, 2017

SSC Notification 2017! సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ !


SSC Notification 2017
సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ 

Name of the Organization: Staff Selection Commission (SSC)
Official Website: www.ssc.nic.in
Name of the Post: Multitasking Staff
Number of Vacancies8300
Job Category: Government
Application Mode: Online
Pay Scale: Rs. 5200/- to Rs. 20200/- and grade pay of Rs. 1800/-
Education Qualification: Job finders should complete the 10th class from the recognized board
Age Limit: Applicants should possess minimum 18 years of age
Selection ProcedureJob seekers can be selected based on the performance in the conducting segments
Application Fees:For General/OBC Candidates Application Fee is – Rs.100/-
For All Other Candidates (Women/ST/SC/Ex-s/PWD) Application Fee is – Nil
Selection Procedure: Written Examination (Paper-I, Paper-II), Document Verification
Important Dates:
Opening Date For Online Applications: 31st December 2016.
Closing Date For Online Applications: 30th January 2017.
Last Date To Generate Challan For Payment Through SBI branches: 17th January 2017.
SSC MTS Exam Date: 16th April 2017, 30th April 2017 and 7th May 2017.
పూర్తి వివరాలకు క్రింది లింక్ ఓపెన్ చేయండి!

Wednesday, January 4, 2017

బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్ టెల్! ఏడాది వరకు ఫ్రీ కాల్స్ & ఫ్రీ డేటా!


బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్ టెల్! 
ఏడాది వరకు ఫ్రీ కాల్స్ & ఫ్రీ డేటా!