Monday, December 12, 2016

ఆ శివాలయంలో శివలింగం రోజుకు 3 రంగులు మారుతుదంట. ఇంతకీ ఆ శివాలయం ఎక్కడో తెలుసా..


ఆ శివాలయంలో శివలింగం రోజుకు 3 రంగులు మారుతుదంట. ఇంతకీ ఆ శివాలయం ఎక్కడో తెలుసా..


మన భారతదేశంలో వున్న చాలా దేవాలయాలకు ఒక ప్రత్యేకమైన చారిత్రక పరమైన నేపధ్యం వుంటుంది.అలాగే కొన్ని దేవాలయాలు అయితే ఏ ఒక్కరు కనిపెట్టలేని వింతలకు కూడా ఉదాహరణగా నిలుస్తున్నాయి.ఇలాంటి కొవకు చెందినదే రాజస్థాన్ లోని ధోల్ పూర్ లో శివాలయం.ఇక్కడ వున్న శివునుని అచలేశ్వర్ మహాదేవ్ గా పిలుస్తారు.ఇకపోతే ఈ ఆలయంలోని శివుడు ప్రతిరోజు 3 రంగులలో కనిపిస్తాడు.

ఉదయం ఎరుపు,మధ్యాహ్నం కుంకుమ,రాత్రికి నలుపు రంగులో శివుడు కనిపిస్తాడట. ఇలా శివలింగం రంగు ఎందుకు మారుతుందా అని సెంటిస్టులు కూడా చాలా పరిశోధనలు చేసారు కాని వారు కూడా అలా ఎందుకు జరుగుతుందో నిరూపణ చేయలేకపోయారు. అలాగే ఇక్కడ కి వచ్చే భక్తులు రోజంతా వుండి ఆ రంగులను చూసే ఇంటికి వెళ్ళాతారంట ఎందుకంటే ఈ రంగులను చూస్తే కోరిన కోరికలు తీరుతాయట.ఇకపోతే పెళ్ళి కాని యువతీ యువకులు ఈ గుడిని దర్శిస్తే త్వరగా వివాహాం జరుగుతుందని ఒక నమ్మకం.

No comments:

Post a Comment