Monday, December 12, 2016

మీ చేతిలో రేఖని బట్టి మీ భవిష్యత్ ఎలాగుటుందో తెలుసా ? లేకపోతే తెలుసుకోండి


మీ చేతిలో రేఖని బట్టి మీ భవిష్యత్ 

ఎలాగుటుందో తెలుసా ? లేకపోతే తెలుసుకోండి


సాధారణంగా మన పెద్దలు ఏదైనా అనుకున్న పని జరగనప్పుడు మరియు ఏదైనా అవకాశం చేజారినప్పుడు నీ విధి బాగోలేదురా.అందుకే పోయింది అని అంటుంటారు.అది నిజమో కాదో తెలియాదు కాని మన చేతిలోని రేఖలు బట్టి కూడా మన భవిష్యత్ ను నిర్ణయించవచ్చు అంటున్నారు హాస్త్ నిపుణులు. వారి ప్రకారం లైన్ ఎలా వుంటే మన భవిష్యత్ ఎలా వుంటుందో ఇప్పుడు చూద్దాం..

1. డీప్ విధి రేఖ, ఇది గాని అరచేతిలో వుంటే అతను లేదా ఆమెకు తండ్రివైపు సంపద మరియు వివిధ మార్గాల నుండి ఇతర లాభాలను పోందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాక వీరి పెద్దవారు వ్యక్తిగతంగా సక్సెస్ ని సాధిస్తారు.

2.. లైట్ విధి రేఖ,ఇది వున్న వారి జీవితంలో అతను లేదా ఆమె జీవితంలో వైఫల్యాలు ,ఇబ్బందులు కలగవచ్చు. దాంతో అతను లేదా ఆమె తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోతారు.కాని కష్ట పడితే వీరు తప్పక విజయం సాధిస్తారు.
3. విభజించిన విధి రేఖ,ఈ రేఖ వున్న జీవితం గందరగోళం మరియు వైరుధ్యంతో బాధపడటారు. ఇలాంటి వారు రెండు పడవలపై స్వారీ చేస్తుంటారు .దీనిని వదిలిస్తే తప్పక విజయం సాధిస్తారు.
4. జిగ్ జాగ్ విధి రేఖ,ఈ రేఖ వున్న వారు జీవితంలో హెచ్చు తగ్గులు ఎక్కువగా ఉంటాయి. ఆమె జీవితంలో సమస్యలు మరియు విభేదాలను ఎంతో కష్టపడి ఓడించి విజయాన్ని సాధిస్తుంది.
5. బ్రేక్ అయిన విధి రేఖ, ఈ రేఖ వున్న వారికి నిర్దిష్ట సమయంలో ప్రమాదం జరుగుతుందని,అందులో భౌతిక హాని కలిగించవచ్చు అని ,అందువల్ల జాగ్రత్తగా వుండాలట.

No comments:

Post a Comment