Saturday, December 17, 2016

ప్రపంచంలో ఒక్క నిముషంలో కచ్చితంగా జరిగే కొన్ని సంఘటనలేంటో తెలుసా…


ప్రపంచంలో ఒక్క నిముషంలో కచ్చితంగా 

జరిగే కొన్ని సంఘటనలేంటో తెలుసా…


సమయం ప్రతి మనిషి జీవితంలో చాలా విలువైందని అందరికీ తెలిసిందే.ఎందుకంటే కాలాం ఒక్కసారి గడిచింది అంటే అది వెనుకకు రానే రాదు. అందుకే జీవితంలో ప్రతి సెకను కూడా చాలా జాగ్రతాగా ఉపయోగించుకోవాలి.ఇకపోతే ప్రపంచంలో ప్రతి నిముషంలో కొన్ని సంఘటనాలు కచ్చితంగా జరుగుతాయి.అవేంటో ఒక సారి చూద్దాం.

1.ప్రతి నిముషం ప్రపంచ వ్యాప్తంగా 45,632 లీటర్ల వైనుని స్వాహా చేస్తున్నారు.
2.ప్రతి నిముషం ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 10 లక్షల మంది సెక్స్ కు సంబంధించిన యాక్టివిటీ చేస్తున్నారట.
3.సుమారుగా 300 మంది పుడుతున్నారు.
4.ప్రతి నిముషం 60 పైగా పెళ్లిళ్ళు జరుగుతున్నాయి.
5.నిముషానికి ప్రపంచంలోనే ధనవంతురాలైన ఓప్రా విన్ఫ్రే సూమారుగా 530 డాలర్లు సంపాదిస్తుంది.
6.నిముషానికి తీసే పోటోల సంఖ్య సుమారుగా 7,30,000.
7.యావరేజ్ గా నిముషానికి 3 దొంగతనాలు జరుగుతున్నాయట.
8.ప్రతి నిముషం సుమారుగా 10 హెచ్.ఐ.వీ కేసులు నమోదవుతున్నాయి.
9.ఫేస్ బుక్ లో సుమారుగా 1,876,000 వేల లైక్స్ నమోదవుతున్నాయి.
10.ప్రతి నిముషం దగ్గర దగ్గరగా 150 మంది ఏదో కారణంతో మరణిస్తున్నారు.

No comments:

Post a Comment