Wednesday, December 14, 2016

ఈ ఏడుగురు అమ్మాయిలను పెళ్లి చేసుకోకూడదట.. అమ్మాయిల గురించి చానిక్యుడు చెప్పిన రహస్యాలు.



ఈ ఏడుగురు అమ్మాయిలను పెళ్లి చేసుకోకూడదట.. అమ్మాయిల గురించి చానిక్యుడు చెప్పిన రహస్యాలు.


ప్రతి వ్యక్తి జీవితంలో వివాహం అంత్యంత కీలక ఘట్టం. చేసుకోబోయే అమ్మాయి.. ఎలా ఉండాలో ఒక్కొక్కరికి ఒక్కోలా ఆలోచనలుంటాయి. జీవితంలో మనసు తెలిసిన, అందమైన అమ్మాయి తోడు దొరికితే… అంతకంటే కావాల్సిందేంలేదన్నది అబ్బాయిల్లో ఎక్కువ మంది అనుకుంటారు . కాని మీ జీవితం సుఖంగా ఉండాలంటే ఎలాంటి అమ్మాయిలను అస్సలు పెళ్లి చేసుకోవద్దు అని చెప్పాడు చానిక్యుడు. అదేంటో మీరే చూడండి..
1. అందానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అమ్మాయిలు :
మనసు కన్న మన చేతల కన్నా అందం వల్లే తమకు పేరోస్తుందని భావించే అమ్మాయిలను నిర్మొహమాటంగా తిరస్కరించ మంటున్నాడు చానిక్యుడు. ఎందుకంటే వాళ్ళు తమ అందం కోసం మాత్రమే పని చేస్తారు కాని చుట్టూ ఉన్న కష్ట సుఖాల గురించి పట్టించుకోరు. శారీరక అందం కన్నా మానసిక ఆనందం గురించి ఆలోచించే అమ్మాయిలు మేలన్నది ఆయన సూచన. ఇక శారీరక అందం తో పాటు మానసిక అందం కలిగిన అమ్మాయి దొరికితే క్షణం ఆలశ్యం చెయ్యకుండా మూడు ముళ్ళు వేసెయ్యండి.
2. మంచి కుటుంబం నుంచి రాణి అమ్మాయిలు :
అమ్మాయిలను ఎంచుకోవడంలో అబ్బాయిలు చూడాల్సిన రెండో అంశం ఆమె కుటుంబ నేపధ్యం. అమ్మాయి ఎంత అందం గా ఉన్నా సరే ఆమె కుటుంబం మంచిది కాకపోతే కస్టాలు తప్పవు. పెళ్ళైన కొన్నాలకే ఆమె ఇంట్లో వేరు కుంపటి పెట్టమని పోరు పెట్టవచ్చు. అత్తా మామలను నానా హింసలు పెట్టవచ్చు. కాబట్టి ఆమె కుటుంబం, ఆమె ప్రవర్తన ఎలాంటిది అనేది తెలుసుకోండి. కలివిడిగా ఉండే కుటుంబం అయితే ఇక ఆలోచించకుండా అమ్మాయి వెలికి ఉంగరం తోదిగేయ్యొచ్చు.
౩. అబద్ధాలు చెప్పే అమ్మాయిలు :
అమ్మాయి ఎంత అందం గా ఉన్నా సరే..తరచూ అబద్ధాలు చెబితే మాత్రం ఆమెను పక్కన పెట్టాల్సిందే.. ప్రేమలో ఉన్నప్పుడు అమ్మాయి ఏం చెప్పిన అందంగానే కనిపిస్తుంది. ఆమె ఏం చెప్పినా నిజమే అనిపిస్తుంది. కాని ఆమె ప్రవర్తనను మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆమె మీతో నిజాయితిగా ఉందో లేదో తెలిసిపోతుంది. తరచూ అబద్ధాలు చెప్పే అమ్మాయిలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోవద్దు. పెళ్ళయాక కూడా రకరకాల అబద్ధాలు చెప్పి మీ కుటుంబంలోని కలతలు తీసుకురావచ్చు.
4. విశ్వాసం లేని అమ్మాయిలు :
కుటుంబానికి విశ్వాసంగా లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు అంటున్నాడు కౌటిల్యుడు. తన కుటుంబానికే విశ్వాసంగా లేని మనిషి పెళ్ళయాక భర్త పట్ల విశ్వాసంతో ఉంటుందని గ్యారంటీ లేదు. కాబట్టి అలాంటి వాళ్లకు దూరంగా ఉండటమే మంచిది.
5. ఇంటి పనులు తెలియని అమ్మాయిలు :
ఇంటిని చూసి ఇల్లాలిని చూడమంటారు పెద్దలు. నిజమే ఇల్లాలిని బట్టే ఇల్లు ఉంటుంది. ఇల్లు శుభ్రంగా , అందంగా ఉంచుకోవడంలో మగాళ్ళతో పోలిస్తే ఆడవాళ్లదే ప్రధాన పాత్ర. ఇల్లు శుబ్రంగా లేకపోతే ఆ ఇంట్లో ప్రశాంతత ఉండదు. కాబట్టి ఇంటిని చక్కదిద్దే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోండి.
6. తగాదాలు పడే అమ్మాయిలు :
అన్నిటికి తగాదా పడే అమ్మాయితో పెళ్ళే వద్ధంటున్నాడు చానిక్యుడు. వీళ్ళు తమకు కావాల్సిన వాటి కోసం గొడవలు పడుతూనే ఉంటారట. ఇలాంటి వాళ్ళను పెళ్లి చేసుకోవడం వల్ల జీవితాంతం తిప్పలు పడాల్సిందే అంటున్నాడు చానిక్యుడు.
7. దైవ భక్తిలేని అమ్మాయిలు :
అమ్మాయికి దైవ భక్తి తప్పనిసరి అంటాడు చానిక్యుడు. దేవుడిని నిత్యం పూజించే అమ్మాయి అయితే భర్తను కూడా బాగా చూసుకుంటుంది అంటాడు. ఎలాంటి భక్తి’ భావాన్ లేని అమ్మాయితో పెళ్లి ఆలోచనే వద్దని సూచించాడు.
మీ పెళ్లి నూరేళ్ళు పంటగా కొనసాగాలంటే చానిక్యుడు చెప్పిన ఈ ఏడు సూత్రాలు పాటిస్తే చాలు..

2 comments:

  1. 1 ammai antene andaaniki prathi rupam andaaniki entha praadhnyatha ichinaa pillalani kani thalli avthundi alanti tyagamurthini vivaaham chesukodam lo thappeledu koutilyudu evarinayinaa premisthe thelisedI athaniki

    ReplyDelete
  2. 1 ammai antene andaaniki prathi rupam andaaniki entha praadhnyatha ichinaa pillalani kani thalli avthundi alanti tyagamurthini vivaaham chesukodam lo thappeledu koutilyudu evarinayinaa premisthe thelisedI athaniki

    ReplyDelete